సారాంశం
బానోత్ వసంత్‌రావు నియామకం
ముఖ్య విషయాలు
- 1తెలంగాణ రక్షణ సేన బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్గా రాథోడ్ బాపూరావు నియమితులైన నేపథ్యంలో, నేరడిగొండ మండల బాధ్యతలను బానోత్ వసంత్రావుకు పార్టీ అప్పగించింది.
- 2ఈ సందర్భంగా బానోత్ వసంత్‌రావు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి నేరడిగొండ మండల బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
- 3పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు అంకితభావంతో నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
- 4అలాగే, బోత్ నియోజకవర్గ బాధ్యులుగా నియమితులైన రాథోడ్ బాపూరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రక్షణ సేన బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్గా రాథోడ్ బాపూరావు నియమితులైన నేపథ్యంలో, నేరడిగొండ మండల బాధ్యతలను బానోత్ వసంత్రావుకు పార్టీ అప్పగించింది.
ఈ సందర్భంగా బానోత్ వసంత్‌రావు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి నేరడిగొండ మండల బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు అంకితభావంతో నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
అలాగే, బోత్ నియోజకవర్గ బాధ్యులుగా నియమితులైన రాథోడ్ బాపూరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.