నిర్మల్ పట్టణంలోని బంగాల్పేట్, బుధవార్‌పేట్, వెంకటద్రిపేట్, కస్బా ప్రాంతాల్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనుల పురోగతిని సోమవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు బూత్ స్థాయి అధికారులను, ఏజెంట్లను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్: ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
Share:

సారాంశం