నిర్మల్ జిల్లాలో ఆగస్టు మాసమంతా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రకటించారు. ప్రజలు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని ఆమె సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు వంటివి నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లాలో ఆగస్టు 1-31 వరకు సెక్షన్–30 అమలు: ఎస్పీ
Share:

సారాంశం