కొత్తూరు, 2014-11-14
వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచాలని, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
🔥 *వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు.....*












