అప్పికట్ల, Jul 22, 2026
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున నగదు అందనుంది. ఈ విద్యా సంవత్సరానికి రూ.10,120.78 కోట్లు విడుదల చేయనున్నారు.
తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం డబ్బులు జమ చేయనుంది. స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున నగదు అందనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.10,120.78 కోట్లు విడుదల చేయనుంది.
అర్హుల వివరాలను మన మిత్ర వాట్సప్, లీప్ యాప్లో చూడవచ్చు. ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాలను పంపించారు.












