షాద్‌నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
షనపలలి ఆపలలిటీీ డిపోలో 37 ఏళల పటు విశిషట ేవలిచి ఉయో విపలలిమణ పొిన నలల పడపలలిి ను షనపలలి ఎమమెలయే వీలపలలి శక నమనవీపలలిశకనమనఎమమెలయే వీపలలిపలలిలపలలి శకపలలి ఘన నమనమనిచపలలిు. ఆటు 31, 2026న ఉయో విపలలిమణ చేిన పడపలలిిని ఎమమెలయే శకపలలి అినిచి నమనమనిచపలలిు.
షాద్‌నగర్ ఆర్టీసీ డిపోలో 37 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన నల్లా పండరి ను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా సన్మానించారు. 1989లో షాద్‌నగర్ డిపోలో కండక్టర్‌గా ఆర్టీసీ ఉద్యోగంలో చేరిన పండరి, అనంతరం అదే డిపోలో గా పదోన్నతి పొంది సుమారు పదేళ్ల పాటు సేవలందించారు. ఆగస్టు 31, 2026న ఉద్యోగ విరమణ చేసిన పండరిని ఎమ్మెల్యే శంకర్ అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా పండరి అందించిన దీర్ఘకాలిక సేవలను పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, మాజీ ఎంపీటీసీ బాదేపల్లి సిద్ధార్థ, ముబారక్ అలీఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, కృష్ణారెడ్డి తదితరులు పండరిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాదేపల్లి సిద్ధార్థ మాట్లాడుతూ, పండరి తన క్లాస్‌మేట్‌తో పాటు బామ్మర్ది అని, 37 ఏళ్ల పాటు ఆర్టీసీలో అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.












