Lakshadweep, 17 July
షాద్ నగర్ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లింర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హోటల్‌ను ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
షాద్ నగర్ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లింర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హోటల్‌ను ప్రారంభించి, మాట్లాడారు.
వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వ్యాపార రంగంలో మంచి విజయం సాధించాలని హోటల్ యాజమాన్యానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, కౌన్సిలర్ గౌస్ జానీ, మాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి, లింగందాన సర్పంచ్ నాగిళ్ళ వెంకటేష్, మాజీ సర్పంచులు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి, అజయ్ నాయక్, నాయకులు పర్వేస్, యువ నాయకులు శివ చారి, అన్వారీ రాజు సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు.












