బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలోని శబరిమాత ఆలయంలో ఆగస్టు 13న నిర్వహించనున్న శ్రావణమాస అఖండ జ్యోతి మహోత్సవానికి బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణను ఆశ్రమ కమిటీ సభ్యులు గురువారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న అఖండ జ్యోతి మహోత్సవానికి తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఆహ్వాన పత్రిక అందజేత
ఆశ్రమ కమిటీ సభ్యులు చైర్మన్ మల్లెపూల సత్యనారాయణకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మహోత్సవానికి హాజరై, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు భక్తులకు పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కుమ్మరి బోజన్న, రమణ, అశోక్, ఆశన్న, ఆశ్రమ కమిటీ సభ్యులు, ఎస్సీ అత్యాచార నిరోధక కమిటీ చైర్మన్ మల్యాల అంజయ్య, పన్నాల శ్యామేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.