భార్య తనను మోసం చేసిందనే అనుమానంతో ఓ ఎస్బీఐ ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేయడానికి ముందు, నన్ను మోసం చేసింది.. చంపేశా.. అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ కలకలం రేపింది. అనంతరం భార్యతో పాటు ఆమె సోదరిని కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
భార్యను చంపే ముందు వాట్సాప్ స్టేటస్.. ఉద్యోగి దారుణం
Share:

సారాంశం
భార్య తనను మోసం చేసిందనే అనుమానంతో ఓ ఎస్బీఐ ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేయడానికి ముందు, నన్ను మోసం చేసింది.. చంపేశా.. అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ కలకలం రేపింది. అనంతరం భార్యతో పాటు ఆమె సోదరిని కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
#SBI ఉద్యోగి హత్య#భార్య హత్య#వాట్సాప్ స్టేటస్#లఖింపూర్ క్రైమ్#SBI employee murder#WhatsApp status crime#ICICI Bank incident