పులిమడుగు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
అన్నాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పులిమడుగు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు బాబా టైగర్ చవాన్ తన నివాసంలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సోదరీమణులు మమతా, భాగ్యశ్రీలు తమ అన్నయ్యకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు పొందారు.
అన్నాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పులిమడుగు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు బాబా టైగర్ చవాన్ తన నివాసంలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సోదరీమణులు మమతా, భాగ్యశ్రీలు తమ అన్నయ్యకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు పొందారు. తమ బంధం మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు.
అనుబంధానికి ప్రతీక
రాఖీ పండుగ సందర్భంగా, బాబా టైగర్ చవాన్ తన సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ అన్నయ్యకు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని నింపాయి.












