లక్ష్మణచాంద, 2026-08-07
లక్ష్మణ్చందా మండలం, పార్ ్ పెల్లి గ్ామంలో ఆోగ్య శాఖ ఆధ్వ్యంలో దోమల నివాణపై ప్త్యేక అవగాహన కా్యక్మం ని్వహించాు. వ్షాకాలంలో డెంగ్యూ, మలేియా వంటి దోమల ద్వాా వ్యాపించే సీజనల్ వ్యాధులను అికట్టేందుకు ఈ కా్యక్మం చేపట్టాు.
లక్ష్మణ్చందా మండలం, పార్ పెల్లి గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
నివారణ చర్యలు
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టి, సీజనల్ వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సెక్రటరీ పీరాజీ, కారోబార్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు కళ్యాణి, వనజ, ఆశా కార్యకర్తలు రమ, కళ, గంగామణి, అంగన్వాడీ సిబ్బంది విజయ, సునీత, లక్ష్మి పాల్గొన్నారు.












