సారాంశం
బోథ్ మండలంలోని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిగాయి.
ముఖ్య విషయాలు
- 11947 జూలై 22న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిగాయి.
- 2నాగభూషణం మెమోరియల్ స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ మాట్లాడుతూ, 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ భారత జాతీయ పతాకమైన తిరంగాను అధికారకంగా ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని గౌరవప్రదంగా నిర్వహించామన్నారు.
- 3నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవ వేడుకలు
బోథ్ మండలంలోని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- 4మండలంలోని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
టైమ్స్) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
బోథ్ మండలంలోని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిగాయి.
మండలంలోని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నాగభూషణం మెమోరియల్ స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ మాట్లాడుతూ, 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ భారత జాతీయ పతాకమైన తిరంగాను అధికారకంగా ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని నాగభూషణం మెమోరియల్ స్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని గౌరవప్రదంగా నిర్వహించామన్నారు.
మన జాతీయ పతాకాన్ని ఎల్లప్పుడూ గౌరవంతో, గర్వంతో, దేశభక్తి భావంతో సత్కరిద్దాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నాగభూషణం మెమోరియల్ స్కూల్ కరస్పాండెంట్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.