మిర్యాలగూడ, జూన్ 30
మిర్యాలగూడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం విశ్రాంత ఉద్యోగుల సామూహిక పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. భోజన సౌకర్యాన్ని ఉపాధ్యక్షులు ఎం. ఏ. గని ఏర్పాటు చేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం సామూహిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఏ సత్యనారాయణ రెడ్డి, పి కృష్ణయ్య, టి పిచ్చిరెడ్డి, కె సుధాకర్ రెడ్డి, ఎం సుధాకర్ రెడ్డి, ఎమ్. ఏ. గని, ఎం సత్యనారాయణ రెడ్డి, హేమ సుందర్ గుప్తా, టి లక్ష్మారెడ్డి, ఎల్ రమేష్, బి వెంకటేశ్వర్లు, బి ప్రభాకర్ రెడ్డి, కే ప్రకాష్, ఎం ఏ రహీముల్లా ఖాన్, ఎల్. రాగ్య, పి వీరయ్య పుట్టినరోజులు జరుపుకున్నారు. భోజన సౌకర్యాన్ని సంఘం ఉపాధ్యక్షులు ఎం. ఏ. గని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి ఉపేందర్ రెడ్డి, బి. శేషు, ఎండి మహమూద్ అలీ, సిహెచ్ గోపయ్య, పి.డీ. ఎడ్విన్, యూసుఫ్ జలాల్ ఖాన్, కె.సి. సంపత్, బి కృష్ణారెడ్డి, ఎల్లయ్య, పి యాదగిరి రెడ్డి, దామోదర్, కె కేశవులు, డి ఏడుకొండలు, జానకి రాముడు, వి భూపాల్ రెడ్డి, డి పిచ్చిరెడ్డి, పి ఇంద్రసేనారెడ్డి, పి రాములు పాల్గొన్నారు.











