నిర్మల్, 2026-07-16
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ మనోరంజని తెలుగు టైమ్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ మనోరంజని తెలుగు టైమ్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందాలతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ, భక్తి, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా బోనాల పండుగ మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం.
మనోరంజని తెలుగు టైమ్స్ దినపత్రిక & న్యూస్ ఛానెల్ తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ చైర్మన్ సూర్యవంశీ మాధవరావు పటేల్, తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్ అసం రాజశేఖర్ (8185011375), నిర్మల్ బ్యూరో ఇంచార్జ్ మార్గం గిరిప్రసాద్ (9866422565) శుభాకాంక్షలు తెలిపారు.
తక్కువ ధరలో వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, యూట్యూబ్ షార్ట్స్, ప్రకటనలు, ఈవెంట్ కవరేజ్ మరియు ప్రత్యేక వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు పై సంప్రదింపు నంబర్‌ను సంప్రదించండి.












