క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, రోజువారీ వేతనం రూ.800 చెల్లించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖానాపూర్ మండల కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు.
ఆగస్టు 10న జైల్ భరో: ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని, రూ.800 వేతనం డ…
Share:

సారాంశం