ఖానాపూర్, 2023-08-27
తమ సమస్యల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖానాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు.

ధర్నాకు తరలింపు
ఖానాపూర్ నుండి ప్రధానంగా నాలుగు కార్లలో ఈ ఉద్యోగులు నిర్మల్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అంబటి గంగన్న, శైలేంద్ర కన్నయ్య, చిలుకూరి రాములు, రాజన్న, శివ లాల్, బి.నారాయణ, రాజేశ్వర్, గడుపు రవి, గన్నాయి రమణ, వాల్గొట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.