బ్రహ్మపురి కాలనీలో శిలారి నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి బుధవారం ప్రారంభించారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
#నిర్మల్#బ్రహ్మపురి కాలనీ#చలివేంద్రం#అప్పల గణేష్ చక్రవర్తి#వేసవి#సమాజ సేవ