బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
మండలంలోని కండిపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి జాదవ్ దేవ్ చందు చిన్ననాన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో న్యాయవాది పంద్రం శంకర్, బాబేర తాండ సర్పంచ్ జాదవ్ రూపచంద్, మంద బొగడ సర్పంచ్ జాదవ్ బాబూలాల్, బీర్లగొంది సర్పంచ్ రాథోడ్ రాజేందర్, అందుర్ ఉపసర్పంచ్ సంతోష్, నాయకులు నరేందర్, జక్క శ్రీధర్ రెడ్డి, జాదవ్ సందీప్, రాథోడ్ సంజీవ్, మాజీ ఎంపీటీసీ ముకుందూ రాము, ఆడే నిఖిల్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.