హైదరాబాద్, 2026-06-05
పోలీస్ డిపార్ట్మెంట్లో నలుగురు అధికారులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ల ద్వారా అనేకసార్లు సూచనలు చేసినా వారి తీరులో మార్పు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో నలుగురు అధికారులు పలుమార్లు సూచించినా తమ పద్ధతిని మార్చుకోవడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ల ద్వారా అనేకసార్లు సూచనలు చేసినప్పటికీ వారి తీరులో మార్పు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
తక్షణమే మార్పులు
ఆ నలుగురు అధికారులు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోవాలని డీజీపీ సూచించారు. లేదంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణ, క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.












