నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసాలో అందుబాటులో ఉంటారని జిల్లా పోలీసు శాఖ తెలిపింది. జూలై 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.
భైంసాలో ప్రజలకు అందుబాటులో జిల్లా ఎస్పీ.. ఫిర్యాదుల స్వీకరణ
Share:

సారాంశం