మెట్టుపల్లిలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో పుర కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపట్టారు.
మెట్టుపల్లిలో భారీ వర్షం.. పాఠశాల ఆవరణలోకి వరద నీరు, జేసీబీతో సహాయక చ…
Share:

సారాంశం