ఢిల్లీ / చీరాల, 22 July
ఢిల్లీలో CJP నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 'మాకు ఆ వీడియోలపై ఆసక్తి లేదు. చూసేందుకు సమయం లేదు. మా సమయం వృధా చేయకండి' అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో CJP నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 'మాకు ఆ వీడియోలపై ఆసక్తి లేదు. చూసేందుకు సమయం కూడా లేదు. మా సమయం వృధా చేయకండి' అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ వీడియోలను అడ్వకేట్ నరేంద్ర మిశ్రా ప్రదర్శిస్తున్న సమయంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.












