సారాంశం
యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి ఆరా తీశారు.
ముఖ్య విషయాలు
- 1ఆరా తీసిన ఆరోగ్య పరిస్థితి
యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో పరామర్శించారు.
- 2యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా కలిసినట్లు జాతీయ మీడియా తెలిపింది.
- 3గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసినట్లు పేర్కొంది.
- 4సోనమ్ వాంగ్చుక్ను కలిసిన కేంద్రమంత్రులు..
2026 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి ఆరా తీశారు.
యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ను కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా కలిసినట్లు జాతీయ మీడియా తెలిపింది. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసినట్లు పేర్కొంది.
హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్‌ను మంగళవారం ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. వాంగ్‌చుక్ అక్కడ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.