నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, ముధొల్ మండల ఇంచార్జిగా ఎన్నికైన ఉమ మహేశ్వర్ ముదిరాజ్‌ను సీనియర్ నాయకులు భోస్లే నారాయణ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చలు జరిగాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now