ఖానాపూర్, 14 July
ఖానాపూర్లోని శాంతినగర్ కాలనీకి చెందిన రుషిత అనే బాలింత, నిజామాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన చెందింది. ప్రసవానంతరం వచ్చిన ఫిట్స్ కారణంగా ఆమె ఆరోగ్యం విషమించింది.
ఖానాపూర్లోని శాంతినగర్ కాలనీకి చెందిన రుషిత నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. రుషితకు ఇప్పటికే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త హరీశ్ గల్ఫ్‌లో ఉన్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.












