ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇందులో మీ నివాసం, మొబైల్ నంబర్, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా తప్పులుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులే.. వివరాలు సరిచూసుకోండి!
Share:

సారాంశం