సారాంశం
నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు మేడారంలో ఆదివాసీ దేవతలైన సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు మేడారంలో సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబసమేతంగా వారి మొక్కను తీర్చుకున్నారు.
- 2మేడారం సమ్మక్క - సారలమ్మల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, గతంలో ఎన్నికలకంటే ముందు మొక్కుకున్న మొక్కులను ఈరోజు కుటుంబ సమేతంగా కలిసి చెల్లించుకున్నానని ఆయన తెలిపారు.
- 3మేడారంలో సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు మేడారంలో ఆదివాసీ దేవతలైన సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 4కుటుంబసభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు మేడారంలో ఆదివాసీ దేవతలైన సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఈరోజు మేడారంలో సమ్మక్క - సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబసమేతంగా వారి మొక్కను తీర్చుకున్నారు. మేడారం సమ్మక్క - సారలమ్మల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, గతంలో ఎన్నికలకంటే ముందు మొక్కుకున్న మొక్కులను ఈరోజు కుటుంబ సమేతంగా కలిసి చెల్లించుకున్నానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.