సారంగాపూర్, జులై 17
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్న ప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాన్ని జిల్లా రోడ్డు రవాణా అధికారి (డి.టి.ఓ) దుర్గ ప్రసాద్ సందర్శించారు. ఆయనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా ఆలయానికి విచ్చేశారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాన్ని జిల్లా రోడ్డు రవాణా అధికారి (డి.టి.ఓ) దుర్గ ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో కలసి దర్శించుకున్నారు. ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ధూప్ సింగ్, తిరుపతి, రజనీకాంత్, ఏఎస్ఐఎఫ్ అక్షయ్, రమణశ్రీ, నాయకులు రాజేశ్వర్ రావు, రాజేశ్వర్ పాల్గొన్నారు.












