యాకర్ పల్లిలో తత్వ వేక్త దీదీజీ జన్మ దిన వేడుకలు. నిర్మల్ జిల్లా , సారంగాపూర్: మండలంలోని యాకర్పల్లె గ్రామంలో ఆదివారం స్వాద్యాయ పరివార్ అధ్వర్యంలో సామాజిక తత్వవ్యేక్త పరమ పూజ్యనియ పాండురంగ శాస్త్రి ఋషిపుత్రి జయశ్రీ దీదీజీ గారి 70వ. జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా మొక్కలు నాటారు అనంతరం శ్రీ సూక్తం,నారాయణోపానిషత్ పారాయణం చేసి వారు మాట్లాడుతూ..ఙ్ఞాన కర్మ భక్తి స్వాద్యాయ మద్యం ద్వారా నిస్వార్థ ప్రేమతో నిజ జీవన శైలిని చూపిన దీదీజి మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాం మీ చిరునవ్వే మా అందరికి ఆనందం ప్రతి క్షణం మీ అడుగుజాడల్లో అడుగులువేస్తు ఒకరు ఇంకొకరిని జోడించుకుంటూ వెళుతాం అన్నారు.బాల సంస్కారం పిల్ల నాటిక పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రంలో సారంగాపూర్,ఆడెల్లి,యాకర్ పల్లె గ్రామల స్వాధ్యాయులు పాల్గొన్నారు.
యాకర్ పల్లిలో తత్వ వేక్త దీదీజీ జన్మ దిన వేడుకలు.
Share:

సారాంశం
యాకర్ పల్లిలో తత్వ వేక్త దీదీజీ జన్మ దిన వేడుకలు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా , సారంగాపూర్: మండలంలోని యాకర్పల్లె గ్రామంలో ఆదివారం స్వాద్యాయ పరివార్ అధ్వర్యంలో సామాజిక తత్వవ్యేక్త పరమ పూజ్యనియ పాండురంగ శాస్త్రి ఋషిపుత్రి జయశ్రీ దీదీజీ గారి 70వ.
- యాకర్ పల్లిలో తత్వ వేక్త దీదీజీ జన్మ దిన వేడుకలు.
- జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా మొక్కలు నాటారు అనంతరం శ్రీ సూక్తం,నారాయణోపానిషత్ పారాయణం చేసి వారు మాట్లాడుతూ..ఙ్ఞాన కర్మ భక్తి స్వాద్యాయ మద్యం ద్వారా నిస్వార్థ ప్రేమతో నిజ జీవన శైలిని చూపిన దీదీజి మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాం మీ చిరునవ్వే మా అందరికి ఆనందం ప్రతి క్షణం మీ అడుగుజాడల్లో అడుగులువేస్తు ఒకరు ఇంకొకరిని జోడించుకుంటూ వెళుతాం అన్నారు.బాల సంస్కారం పిల్ల నాటిక పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రంలో సారంగాపూర్,ఆడెల్లి,యాకర్ పల్లె గ్రామల స్వాధ్యాయులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
2237ఆర్టికల్స్
1,67,380వ్యూస్










