Mendora, 12 July
మెండోరాలో మహిళా సంఘం భవనం ద్వారం వద్ద గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
మెండోరాలోని మహిళా సంఘం భవనం ద్వారం వద్ద వేంపల్లి గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ఉపసర్పంచ్ సునీత భరత్, గ్రామ వార్డు సభ్యులు సంగెం శేఖర్, ఎట్టం మల్లయ్య, గ్రామ కారోబార్ కిషోర్, మహిళా సంఘాల ఉపాధ్యక్షురాలు తదితరులు హాజరయ్యారు.












