
మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామంలో పెరినీ, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉప సర్పంచ్ రాస మహేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో నృత్య కళల ప్రాముఖ్యతను వివరించారు.



















