
TPCC వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే అంతిమమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆమె నామినేషన్ ను RO తిరస్కరించారు.

TPCC వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రిటర్నింగ్ ఆఫీసర్ (RO) నిర్ణయమే అంతిమమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆమె నామినేషన్ ను RO తిరస్కరించారు.

ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని ఎంపిఓ అజీజ్ ఖాన్ సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఆయన మురికి కాలువ పూడిక పనులు పర్యవేక్షించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

రైళ్లలో సెకండ్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారిని 'రెండో తరగతి ప్రయాణికులు'గా సంబోధించవద్దని భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) రైల్వే శాఖను ఆదేశించింది. సెకండ్ క్లాస్ అనేది కోచ్‌లకు సంబంధించిన పదమని, వ్యక్తులకు వర్తింపజేయడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ మొగల్పుర ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువ శుద్ధి పనులు చేపట్టారు. కాలువ వెంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పూడికతీత పనులు నిర్వహించడం ద్వారా వరద, డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచారు.

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలలో 80 మంది హాజరుకాగా, 60 మందిని తదుపరి ఎంపిక కోసం షార్ట్‌లిస్ట్ చేశారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో మహిళలు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ మహాలక్ష్మి, ముత్యాలమ్మ, భూలక్ష్మి, ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగ్లా చిన్నారెడ్డి దంపతులు అన్నదానం చేశారు.

షాద్ నగర్ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లింర హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హోటల్‌ను ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని పులుసుమామిడి గ్రామంలో రూ.5 లక్షల డీఎంఎఫ్టీ (DMFT) నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని ఆయన తెలిపారు.

నిర్మల్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ హెచ్చరించారు. మిర్యాలగూడలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు, భూగర్భ జలాల సంరక్షణ తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా రైతులకు సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఈ జూలైలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సోన్ మండలంలో ఇది 50 శాతానికి చేరిందని తెలిపారు.

కొత్తూరు మండలం సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వ్యవహారం తీవ్రతరం అవుతోంది. జహంగీర్ పీర్ దర్గా పరిరక్షణ పేరుతో మైనార్టీ వర్గాలు ఉద్యమంలోకి దిగాయి. "దర్గా బచావో – డంపింగ్ యార్డ్ హటావో" నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. రేపు రంగారెడ్డి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఉన్న ప్రసిద్ధ ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాన్ని జిల్లా రోడ్డు రవాణా అధికారి (డి.టి.ఓ) దుర్గ ప్రసాద్ సందర్శించారు. ఆయనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా ఆలయానికి విచ్చేశారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు.

ఏకంతనికి అడడుగ ఉననడని.. ియుడితో కలిసి కుముడిై కననతలలి కూంగ దడి చేసిన ఘటన చితతూు జిలలలో చోర్ట్ పై దాడిచేసుకుంది. ియుడి కోిక మేకు, తమ ఏకంతనికి ఆటంకంగ ఉననడని ఏడేళల బలుడిై నిదకషిణయంగ దడి చేసి, బలేడుతో శీంై గయిచింది. ఈ దుణం సభయసమజం తలదించుకునేల చేసతోంది.

కుంటాల మండలంలోని కల్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహసీల్దార్ కమల్ సింగ్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని నిల్వ గది, విద్యార్థినుల వసతి గదులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల సౌకర్యాలు, భోజనశాల పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

కుంటాల మండలంలోని కల్లూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహసీల్దార్ కమల్ సింగ్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని నిల్వ గది, విద్యార్థినుల వసతి గదులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, మరుగుదొడ్ల సౌకర్యాలు, భోజనశాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ రథయాత్రలో ఇస్కాన్ భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జమశవజథథభశధఘజ.జమచభమైఈమ.మధథఎటవటఆటడ.

లైస్షైస్మణచాదమలనాపూరైస్,రాచపూరైస్,లైస్షైస్మచాదా,మనైస్పోలైస్లైస్గైస్రామాలైస్లోజరగతనైస్నమగైస్రఓటరజాబైస్తాపైస్రతైస్ేరణపైస్రైస్రైస్నాగైస్రోైస్పారైస్టీనైస్రైస్మలైస్నైస్ోజరైస్గఇనైస్చారైస్జైస్ూచాైస్శైస్రీహరైస్రాగారశైస్రారపరైస్శీలైస్చార.బూతైస్ైస్థాైస్నమోద,రణపైస్రైస్రైస్నఅధైస్ారలతోలైస్ైస్మీైస్షైస్చైస్,బీఎలైస్ఓలూచనలఇచైస్చార.