భారతదేశంలో ఆగస్టు 25 అర్ధరాత్రి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని భారత ప్రభుత్వ Press Information Bureau (PIB) Fact Check స్పష్టం చేసింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని PIB తెలిపింది.
ఇన్స్టాగ్రామ్ బ్యాన్ వార్తలు అవాస్తవం: PIB ఫ్యాక్ట్ చెక్
Share:

సారాంశం