బోథ్ నియోజకవర్గంలో గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. నియోజకవర్గంలోని వైద్య రంగ సమస్యలపై మంత్రికి వివరించారు.
బోథ్ ఆసుపత్రికి వైద్యులు, పరికరాలు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Share:

సారాంశం