నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద ముప్పు ఏర్పడిన ప్రాంతాలను నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం స్థానికులతో కలిసి ఈరోజు పరిశీలించారు.
ఖానాపూర్: భారీ వర్షంతో వరద ముప్పు.. డీసీసీ ఉపాధ్యక్షులు రాజుర సత్యం ప…
Share:

సారాంశం