మిర్యాలగూడ మునిసిపల్ కమీషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతలు స్వీకరణ
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
మిర్యాలగూడ మునిసిపాలిటీ నూతన కమీషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా, బదిలీపై వెళ్తున్న ప్రస్తుత కమీషనర్ జి. శ్రీనివాస్ ఆమెకు ఛార్జ్ అప్పగించారు.