ఖానాపూర్, ఆగస్టు 2026: ఆషాఢ, శ్రావణ మాసాల పురస్కరించుకొని విద్యానగర్, ద్వారకా నగర్ మహిళలు శనివారం కిట్టి పార్టీలో గోరింటాకు, ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ, బ్యాండ్లు కట్టుకుని ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యానగర్ లో గోరింటాకు, ఫ్రెండ్షిప్ డే వేడుకలతో మహిళల సందడి
Share:

సారాంశం
ఖానాపూర్, ఆగస్టు 2026: ఆషాఢ, శ్రావణ మాసాల పురస్కరించుకొని విద్యానగర్, ద్వారకా నగర్ మహిళలు శనివారం కిట్టి పార్టీలో గోరింటాకు, ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ, బ్యాండ్లు కట్టుకుని ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
#గోరింటాకు#ఫ్రెండ్షిప్ డే#మహిళల కిట్టి పార్టీ#విద్యానగర్#ఖానాపూర్#ఆషాఢ మాసం#శ్రావణ మాసం#Gorintaku#Friendship Day#Women's Kitty Party