ఇచ్చోడా మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 9వ వార్డు భాగ్యనగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కొడప జలై జాకు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600