మంచిర్యాల జిల్లా, భీమారం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్గా దాసరి సంపత్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సోషల్ మీడియా విభాగం ఈ నియామకాన్ని ప్రకటించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
ఇంకా కామెంట్లు లేవు. మొదటి కామెంట్ మీరు చేయండి.

Trending Now



