తమ సమస్యల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖానాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు.
సమస్యల సాధనకు ఖానాపూర్ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తరలింపు
Share:

సారాంశం
తమ సమస్యల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖానాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు.
#ఖానాపూర్ రిటైర్డ్ ఉద్యోగులు#ధర్నా#నిర్మల్#ఉద్యోగుల సమస్యలు#Khanapur Retired Employees#Protest#Nirmal