నిర్మల్, 2026-06-05
ంలోనిరండలమలండల జంలోనిలండలలండల లకండలషండలమణండల చండలడలండలరండలచండలపూరండల సరండలపండలచండల బూచ మహేషండల అండలరోగ్రామండలయండలతో సర్పంచ్ శషతండలరచంలోనికంలోనితండలస చేయంలోనిండలచకండలండలర. అనారోగ్యంతో ేపథండలయండలలో ంలోనిరండలమలండల ంలోనియోజకవరండలగ్రామ కండలండలగ్రామండలరెష ఇండలచండలరండలజంలోని కచండలడంలోని శండలరీహరంలోనిరండలవ ఆయ పరండలమరండలశంలోనిండలచంలోని, తండలవరగ్రామండల కోలకోవండలలంలోని ఆకండలండలకండలషంలోనిండలచండలర.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని రాచాపూర్ గ్రామ సర్పంచ్ బూసి మహేష్ అనారోగ్యంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు ఆయనను పరామర్శించారు. మహేష్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీహరిరావు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ పరామర్శ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ రెడ్డి వడ్యాల్, ఉపసర్పంచ్ రవీందర్, అబ్బడి ప్రతాపరెడ్డి, లింగారెడ్డి, నాగేష్, రజనీకాంత్, మండల మైనార్టీ అధ్యక్షులు అజ్గర్, కప్పకంటి మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.










