నిర్మల్, 18 July
నిర్మల్లో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ముస్లిం మైనార్టీల షాదీఖానా, హాజ్ హౌస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని పలువురు నాయకులు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్ బిన్ హందాన్ని కోరారు. శనివారం గాజులపేటలో ఆయనను కలిసి, నిర్మాణాల పురోగతిపై వినతిపత్రం అందించారు.
నిర్మల్లో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ముస్లిం మైనార్టీల షాదీఖానా, హాజ్ హౌస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్ బిన్ హందాన్ని పలువురు నాయకులు కోరారు.
శనివారం గాజులపేటలో ఆయనను కలిసి, అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలపై నాయకులు వినతిపత్రం అందించారు. ఈ పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.






