కేంద్ర ప్రభుత్వ 'జల్ సంజయ్ జన్ భాగిదారి' పథకం అమలులో భాగంగా మిర్యాలగూడ మండలంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జప్తి వీరప్పగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు.
పర్యావరణ పరిరక్షణకు ఇంకుడు గుంతలు: మిర్యాలగూడలో విద్యార్థులకు అవగాహన
Share:

సారాంశం