Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
బెల్లాల్ గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరగనుంది. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవన్నామస్మరణలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
బెల్లాల్ గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
కావున హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భగవన్నామస్మరణలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
దీక్ష తీసుకున్న సమయంలో మాత్రమే ఆలయానికి వెళ్లడం కాకుండా, ప్రతి శనివారం ఒక గంట సమయం హనుమాన్ ఆలయంలో చాలీసా పారాయణం చేసుకునే అలవాటును పెంపొందించుకుందాం. వారానికి ఒకరోజు భక్తి భావంతో గడుపుతూ ఆధ్యాత్మిక చింతనలో ముందుకు సాగుదాం.












