సుమారు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్లో బీజేపీ యువమోర్చా () ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిర్మల్లో సీఎం దిష్టిబొమ్మ దహనం.. ఫీజు బకాయిలపై ఆందోళన
Share:

సారాంశం