నిర్మల్ పట్టణంలోని బంగాల్పేట్ డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గణపతి, శ్రీ శివుడు, శ్రీ అన్నపూర్ణదేవి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం ఆగస్టు 19న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్మల్ లో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
Share:

సారాంశం
నిర్మల్ పట్టణంలోని బంగాల్పేట్ డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గణపతి, శ్రీ శివుడు, శ్రీ అన్నపూర్ణదేవి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం ఆగస్టు 19న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన#నిర్మల్#అప్పాల గణేష్ చక్రవర్తి#మున్సిపల్ వైస్ చైర్మన్#Devotional#Telangana#Nirmal News