సారాంశం
హెల్త్ డైరెక్టర్ రవీందర్ ను కలిసిన గిరిజన సంఘాల రాష్ట్ర నేతలు:
ముఖ్య విషయాలు
- 1మిర్యాలగూడ జులై 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
- 2హెల్త్ డైరెక్టర్ రవీందర్ ను కలిసిన గిరిజన సంఘాల రాష్ట్ర నేతలు:
- 3హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
కొర్ర కిషన్ నాయక్ లు హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు.
- 4అనంతరం రవీందర్ నాయక్ ను శాలువా లతో సన్మానించారు.
హెల్త్ డైరెక్టర్ రవీందర్ ను కలిసిన గిరిజన సంఘాల రాష్ట్ర నేతలు:
మిర్యాలగూడ జులై 10 (మనోరంజని తెలుగు టైమ్స్)
హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
కొర్ర కిషన్ నాయక్ లు హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రవీందర్ నాయక్ ను శాలువా లతో సన్మానించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు.