హైదరాబాద్, 2026-07-27
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు. ఈ రాత్రికి రాష్ట్రంలోని ఈస్ట్, నార్త్, వెస్ట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మహబూబాబాద్ (MHBD), భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి (BHPL), ఆదిలాబాద్ (ADB), నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. అలాగే రంగారెడ్డి, మెదక్, మంచిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోనూ వానలు పడతాయని వెల్లడించారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.