హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ () ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ () ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నియామకంపై రాజేంద్ర ప్రసాద్ స్పందన
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నట్రాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ రావత్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లేల చిన్నారెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.












