ముధోల్, 2026-06-05
ముధోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాపేవార్ కిష్టయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

పాల్గొన్న నాయకులు
ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ యాజాజ్, మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ జెడ్పిటిసి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ బషీర్, జిల్లా జనరల్ సెక్రెటరీ పోతన్న యాదవ్, మాజీ సర్పంచులు రాంరెడ్డి, గౌతమ్, మండల సీనియర్ నాయకులు విశ్వంబార్, సాయినాథ్, అశోక్, బాబు శ్రీనివాస్ గౌడ్ కంబ్లె, విట్టల్ పాల్గొన్నారు.
ఇతర ప్రముఖులు
అలాగే సర్పంచ్ సర్వేష్ దిగంబర్, సర్పంచ్ కాంతారావు, మాజీ సర్పంచ్ నాగేష్ వంశీ, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విఠల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.